హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ కోదండ రామస్వామి దేవస్థానానికి శంకుస్థాపన

NTR: నందిగామ మండలం కేతవీరునిపాడు గ్రామంలో శుక్రవారం నూతనంగా నిర్మించనున్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం శంకుస్థాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కూటమి నేతలతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కోదండ రామస్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.