హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సహకార సొసైటీ గోల్డ్ లోన్ లాకర్ ప్రారంభం

NTR: గంపలగూడెం(M) కనుమూరు గ్రామంలోని సహకార సొసైటీలో గోల్డ్ లోన్ లాకర్‌ను ఎమ్మెల్యే శ్రీనివాసరావు, కేడీసీసీ చైర్మన్ రఘురాం ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా రైతులు, ఖాతాదారులు తమ బంగారు ఆభరణాలను భద్రంగా లాకర్‌లో ఉంచుకోవచ్చు. ఈ సందర్భంగా సహకార సొసైటీ డివిడెండ్ షేర్ ద్వారా వచ్చిన లాభాల మొత్తాన్ని రైతులు, సొసైటీ సభ్యులకు పంపిణీ చేశారు.