NDL: శ్రీశైల దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బీ.శ్రీనివాసరావును విధుల నుంచి తొలగిస్తూ.. ఆలయ ఈవో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల శ్రీశైలం సీఐ, సీఎస్‌వో శ్రీనివాసరావు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి, ఆ ఆడియోను లీక్ చేసినట్లు నిర్ధారణ కావడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనను బాధ్యతల నుంచి తప్పించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం దేవస్థానం CSOపై వేటు


