PLD: నరసరావుపేటలో వైసీపీ కార్యాలయంలో 'చలో దారుసలాం' పోస్టర్‌ను జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 25న హైదరాబాద్, నరసరావుపేటలో నిర్వహించనున్న మిలాద్-ఉన్-నబీ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా మైనార్టీ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'చలో దారుసలాం' పోస్టర్ ఆవిష్కరణ


