W.G: పాలకొల్లులో లయన్స్ రూరల్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రెసిడెంట్ కుక్కల అజయ్ కుమార్, సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. డాక్టర్ సంగినీడి వెంకటరంగారావు, కారుమూరి రామలింగేశ్వరరావు, భవానీ ప్రసాద్ రాయపూడి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డాక్టర్ పోడూరు కృష్ణమూర్తిని సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లులో జాతీయ వృద్ధుల దినోత్సవం


