KDP: కడప సింగపూర్ (STM) టౌన్‌షిప్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. 15 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా డా. టి.ఎస్. రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి. రవి కుమార్, కోశాధికారిగా డా. ఎల్. వెంకటేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు. టౌన్‌షిప్ అభివృద్ధి, పారిశుద్ధ్యం, నీరు, భద్రతకు ప్రాధాన్యమిస్తామని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'టౌన్‌షిప్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవం'


