హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిండుకుండలా జీడిపల్లి రిజర్వాయర్

ATP: శ్రీశైలం నుంచి హంద్రీనీవా కాలువల ద్వారా వస్తున్న కృష్ణాజలాలతో జీడిపల్లి రిజర్వాయర్ 1.6 టీఎంసీల పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. మల్యాల ఎత్తిపోతల ద్వారా 2000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. రిజర్వాయర్ నిండటంతో అధికారులు పూజలు చేసి రెండో దశ కాలువకు నీటిని విడుదల చేశారు. 60 క్యూసెక్కుల నీరు పీఏబీఆర్‌కు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.