హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొచ్చర్లలో ప్రార్థన మందిరం ప్రారంభం

PLD: ఈపూరు (M) కొచ్చర్లలో క్రిస్టియన్ బ్రదరన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన షాలోమ్ ప్రార్థనా మందిరాన్ని వైసీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.