NDL: బేతంచర్ల హనుమాన్‌నగర్‌లో శుక్రవారం వీధి కుక్కలు ఆరేళ్ల బాలుడిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. సయ్యద్ ముక్తార్, ఫిరౌజ్ దంపతుల కుమారుడైన బాలుడికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. కాలనీలో కుక్కలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కుక్కల దాడి.. ఆరేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు


