సత్యసాయి: హిందూపురం ఎంపీ పార్థసారథిని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహానికి ఎంపీ పార్థసారథిని ఆహ్వానించారు. వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి ఎంపీకి ఆహ్వానం


