కృష్ణ: పెడన నియోజకవర్గం గూడూరు మండలం క్లస్టర్-2లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి సంక్షేమం ప్రజల్లోకి తీసుకెళ్లాలి: గోపు


