హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దళిత రైతుల భూముల్లో రోడ్డు వివాదం

CTR: ఓజిలి మండలం కర్రబల్లవోలులో దళిత రైతుల భూముల్లో రోడ్డు నిర్మాణంపై వివాదం నెలకొంది. అనుమతి లేకుండా రోడ్డు వేయడానికి కొందరు దళారులు ప్రయత్నించడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దళిత రైతులకు చెందిన సాగు భూముల మధ్యలో కొత్తగా రోడ్డు వేయడాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.