NDL: బేతంచర్ల మండలంలోని ప్రముఖ మద్దిలేటి స్వామి ఆలయ కార్యవర్గ కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్లుగా కమిటీ కోసం ఎదురుచూస్తున్న భక్తులు, స్థానికులకు ఎట్టకేలకు ఎదురుచూపులు ఫలించాయి. ఆలయ ఛైర్మన్‌గా ఎల్లనాగయ్యను ప్రభుత్వం ఎంపిక చేసింది. గత వైసీపీ పాలనలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి పదవి దక్కగా, కూటమి ప్రభుత్వంలో ఓసీ వర్గానికి అవకాశం లభించింది.
ఆంధ్రప్రదేశ్
మద్దిలేటి స్వామి ఆలయానికి కొత్త కమిటీ


