SKLM: ఆమదాలవలసలోని 10వ వార్డు వాంబే కాలనీలో మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఒకచోట నిలిచిపోయి దుర్వాసన వస్తోందని స్థానికులు ఎమ్మెల్యే రవికుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే సూచనల మేరకు శుక్రవారం టీడీపీ నేత మురళీధర్ యాదవ్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రమణమూర్తి పర్యవేక్షణలో పారిశుధ్య పనులు చేపట్టి, కాలువలో పూడికలు తొలిగించారు.
ఆంధ్రప్రదేశ్
మురుగునీటి సమస్యకు పరిష్కారం


