సత్యసాయి: తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గం 82.32% నమోదు చేసి సత్యసాయి జిల్లాలో ప్రథమ స్థానంలో, రాష్ట్రంలో టాప్-10లో నిలిచింది. మంత్రి సవిత నాయకత్వంలో 64,276 ఇళ్లను సందర్శించి సూపర్ సిక్స్ పథకాలు, రూ.2,200 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రచారాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డోర్ టు డోర్ ప్రచారంలో పెనుకొండ సత్తా


