KRNL: ఆదోని రణమండల ఆంజనేయస్వామి కొండపై పార్కింగ్ సమస్య పరిష్కారానికి నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు సేవా కార్యక్రమం చేపట్టారు. జేసీబీ సాయంతో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను తొలగించి పార్కింగ్‌కు అనువుగా స్థలాన్ని సిద్ధం చేశారు. కౌన్సిల్ ఛైర్మన్ కునిగిరి నీలకంఠ మాట్లాడుతూ.. చెట్లను పెంచడంతో పాటు వాటిని సంరక్షించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొండపై పార్కింగ్ స్థలం సిద్ధం


