హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం

WG: భీమవరం అల్లు సూర్యపార్వతి స్వగృహంలో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.అనంతరం లలితా పారాయణం చేసి,ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆకర్షణీయంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో లోకం మణి, అన్నదాత వాసవి, పద్మనాభుని నాగలక్ష్మి దీపిక,బాల, ఇందిర, రోషిని తదితరులు పాల్గొన్నారు.