అన్నమయ్య: సంబేపల్లె శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక పూజలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, రవిక బట్ట, గాజులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కూనాసి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నల్లగంగమ్మ ఆలయంలో వైభవంగా వరలక్ష్మి వ్రతం


