హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నసనకోటలో ఉచిత వైద్య శిబిరం

సత్యసాయి: రామగిరి మండలం నసనకోట పంచాయతీలో ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఆదేశాలతో తిరుపతి రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి దాదాపు 200 మంది పరీక్షలు చేయించుకున్నారు. మోకాళ్ల నొప్పుల బాధితులకు తిరుపతిలో ఉచిత ఆపరేషన్లకు సిఫారసు చేసి వాహనాల్లో పంపారు.