ATP: రైతు బజార్లలో కిలో రూ. 52 చొప్పున రాయితీ బియ్యం విక్రయాలు చేపట్టినా అనంతపురం జిల్లాలో స్పందన కరువైంది. పౌరసరఫరాలశాఖ వైఫల్యం, ప్రచారం కొరత వల్ల 18 రోజుల్లో కేవలం 49 క్వింటాళ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఆధార్ అథెంటికేషన్ సమస్యలు, తక్కువ పరిమితి నిబంధనలతో ప్రజలు ముందుకు రావడం లేదు.
ఆంధ్రప్రదేశ్
నామమాత్రంగా రాయితీ బియ్యం విక్రయాలు


