హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొబైల్స్ బాధితులకు అందజేత

VZM: ఎస్.కోట మండలంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు వివిధ పనుల నిమిత్తం మూడు నెలల క్రితం ఎస్.కోటకు వచ్చారు. ఈ క్రమంలో తమ మొబైల్స్‌ను పోగొట్టుకున్నారు. వెంటనే స్పందించి పట్టణ పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కనుగొన్నారు. ఈ మేరకు బాధితులకు శుక్రవారం పోలీసులు అందజేశారు.