ATP: మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, పార్టీ బలోపేత కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు. అనంతపురం జిల్లాలో పార్టీ అభివృద్ధి, నాయకుల సమన్వయంపై వారు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ ఎంపీని కలిసిన కొనకొండ్ల రాజేష్


