హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లేపాక్షిలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

SS: లేపాక్షిలో వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా దుర్గమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.