TPT: గూడూరులో NRX డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా డీసీఏ రమేష్‌రెడ్డి, నెల్లూరు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కీర్తి పవిత్ర, కావలి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ వెంకటకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా NRX మందులను విక్రయించరాదని వారు సూచించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మందుల వ్యాపారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
NRX డ్రగ్స్‌పై అవగాహన సదస్సు


