హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైభవంగా వరలక్ష్మి వ్రత పూజలు

ప్రకాశం: సింగరాయకొండ రైల్వే రోడ్డులోని చెట్టు మహాలక్షమ్మ దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు భక్తిశ్రద్ధలతో పారాయణ చేపట్టారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం కనపడింది.