ప్రకాశం రాష్ట్ర మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యను ఒంగోలులోని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యేలు అమర్నాథరెడ్డి, భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర శుక్రవారం కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ స్థితిగతులపై కాసేపు చర్చించుకున్నారు. ఇది కేవలం ఆత్మీయ సమావేశమేనని.. రాజకీయ ప్రాధాన్యత లేదని నేతలు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
దామచర్ల సత్యతో అభివృద్ధిపై చర్చలు


