KRNL: APPSCకి, DSCకి తేడా తెలియని జగన్.. డీఎస్సీ, ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి ఎందుకు రాలేదని కర్నూలు కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చిందని, అయినప్పటికీ రాజకీయ లబ్ధి కోసం అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డీఎస్సీపై చర్చకు జగన్ ఎందుకు రాలేదు'


