NTR: విజయవాడ గాంధీనగర్‌లో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు అధ్యక్షతన జరిగింది. ఎండీయూ వ్యవస్థ రద్దు తర్వాత వృద్ధులు, దివ్యాంగులకు డీలర్లు స్వయంగా ఇళ్లకు వెళ్లి రేషన్ అందిస్తున్నారని తెలిపారు. ఏడేళ్లుగా కమిషన్ పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అమలవుతున్న కమిషన్ విధానాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ సమావేశం


