కర్నూలలో శాశ్వత హైకోర్టు బ్రాంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. శుక్రవారం న్యాయవాదులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చంద్రుడు మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీలో 69 రోజులు మిగిలి ఉన్నాయని వారు గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి శాశ్వత బెంచిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కలెక్టరేట్ ఎదుట న్యాయవాదుల నిరసన


