హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎమ్మిగనూరులో రైతుల ర్యాలీ

KRNL: వైసీపీ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. తుంగభద్ర దిగువ కాలువ (LLC) పరిధిలో ఖరీఫ్ ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పట్టించుకోవడం లేదంటూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం LLC అధికారులకు వినతిపత్రం సమర్పించారు.