NLR: విడవలూరులోని కామాక్షమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమాలు, అభిషేకాలు, కుంకుమార్చన కార్యక్రమాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కామాక్షమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు


