హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులికొండ రంగనాథుడి శ్రావణ మహోత్సవాలు

KRNL: పత్తికొండ (M) పులికొండలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో శ్రావణమాస మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవో ఆర్.వీరయ్య ఆధ్వర్యంలో శనివారం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22న సప్తభజన, 29న గురుసేవ, సెప్టెంబర్ 5న మహా ముగింపు, తీర్థోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరింది.