కృష్ణా: నిత్యం రద్దీగా ఉండే మోపిదేవి ఆలయం వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. ఆలయం పక్కన ఉన్న మలుపు వద్ద కొన్ని దుకాణాలు డ్రైనేజీలను ఆక్రమించడంతో వాహనాలు మలుపు తిరిగేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు డ్రైనేజీ ఆక్రమణల కారణంగా మురుగునీరు సక్రమంగా ప్రవహించకపోవడంతో పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
మోపిదేవి ఆలయం వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు


