KDP: ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాలు సుమారు ఆరు గంటల పాటు కొనసాగి ముగిశాయి. ఎంపీకి చెందిన ఆస్తులు, పులివెందులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు సేకరించినట్లు సమాచారం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన రూ.40 కోట్ల హవాలా లావాదేవీలపై కూడా అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన ఈడి సోదాలు


