హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనవాణికి విశేష స్పందన

PPM: పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పట్టణ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యి వినతులు సమర్పించారు. ఈ మేరకు స్వీకరించిన వినతులు పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.