హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చైర్‌పర్సన్ రిజర్వేషన్‌పై ఉత్కంఠ

పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి రిజర్వేషన్ ఏ వర్గానికి కేటాయిస్తారనే అంశంపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. బీసీ, జనరల్, ఎస్సీ వర్గాల్లో ఏ కేటగిరీకి సీటు దక్కుతుందోనని పలువురు అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బీసీ వర్గంలో కొప్పుల వెలమ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఆశావహులు చైర్‌పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.