హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడా పోటీల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు

ASR: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని డుంబ్రిగూడ మండలం కిల్లోగూడలో శుక్రవారం (డీటీపీఎల్‌) క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మండల విద్యాశాఖ అధికారి-2 జి. గెన్ను ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. నిత్యం బోధనలో నిమగ్నమయ్యే ఉపాధ్యాయులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.