అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని దిగువకమ్మపల్లె శ్రీ మారెమ్మ దేవస్థానంలో శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వెండి కవచంతో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన మారెమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వెండి కవచధారిణిగా దర్శనమిచ్చిన మారెమ్మ


