హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ హోమియోపతి వైద్యురాలిగా శివజ్యోతి

KDP: కమలాపురం ప్రభుత్వ హోమియోపతి వైద్యురాలిగా శివజ్యోతి బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో రెగ్యులర్‌ డాక్టర్‌గా పనిచేస్తున్న ఆమె డిప్యుటేషన్‌పై కమలాపురానికి వచ్చారు. ప్రతి శుక్రవారం, శనివారం స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజలకు హోమియోపతి వైద్య సేవలు అందించనున్నారు. దీంతో కమలాపురం పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.