ASR: కూటమి ప్రభుత్వం తమ గ్రామానికి రోడ్డు వేయడం లేదని జీ.మాడుగుల మండలం గాడిగుంట గ్రామస్థులు ఆవేదన చెందారు. గ్రామస్థులే స్వయంగా రహదారి నిర్మించుకున్నారు. 30ఏళ్లుగా టీడీపీకే ఓటు వేస్తున్నామని, ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం కల్పించలేదన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రోడ్డు వేయకపోతే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సర్పంచ్ ఎన్నికలు బహిష్కరిస్తాం'


