NTR: వత్సవాయి మండలం, భీమవరం గ్రామంలో ముస్లిం సోదరుల కోసం నూతన పీర్ల సావిడి నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా జరిగింది. యువ నాయకులు శ్రీరాం ధనుంజయ (చిన్నబాబు) స్థానిక నేతలతో కలిసి కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సావిడి త్వరగా పూర్తై, ముస్లిం సోదరులకు ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో పీర్ల సావిడికి శంకుస్థాపన


