KRNL: కోసిగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో హృదయాన్ని కగిరించే ఘటన చూపరులను కలచి వేసింది. మృతి చెందిన బిడ్డను తల్లి కోతి వదలలేక తన వెంట తీసుకెళ్తున్న దృశ్యం స్థానికుల కళ్లను చెమ్మగిల్లేలా చేసింది. తల్లి కోతి మమకారం చుట్టూ ఉన్న వారి హృదయాలను కదిలించింది. మాతృప్రేమకు హద్దులుండవని చాటిన ఈ దృశ్యం ప్రతి ఒక్కరి మనసును తాకింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మరణం దూరం చేసినా.. వదలని మాతృ ప్రేమ


