హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కృష్ణా: అవనిగడ్డ పంచాయతీలోని సీతాయలంక వద్ద ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్న ప్రమాదంలో నాగాయతిప్పకు చెందిన కంఠమనేని అప్పారావు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై ఉన్న మహిళకు గాయాలు కావడంతో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఇన్‌‌ఛార్జ్ ఎస్సై చాణక్య దర్యాప్తు చేస్తున్నారు.