హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పిచ్చికుక్క దాడిలో 15 మందికి గాయాలు

NLR: కలిగిరి మండలంలో పిచ్చికుక్కలు స్వైర వ్యవహారం చేస్తున్నాయి. కుక్కలు సుమారు 15 మందిపై దాడి చేసి కాళ్లు చేతులు చెవులను తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన వారు వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.