సత్యసాయి: తలమర్ల, గోరంట్లలో బొగ్గు భట్టీల్లో పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన 40 మంది కార్మికులను జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదేశాలతో అధికారులు రక్షించారు. విడుదల పత్రాలు, రుణాల రద్దు చేసి, వైద్యం, ఆర్థిక సాయం అందించారు. ప్రత్యేక వాహనాల్లో స్వగ్రామాలకు పంపించారు. బాధ్యులపై కేసులు నమోదు చేశారు. కార్మికులను రక్షించిన కలెక్టర్‌కు ప్రజలు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వెట్టిచాకిరీ నుంచి 40 మందికి విముక్తి


