KKD: ఐ.పోలవరం(మం) కొమరగిరి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కొమరగిరికి చెందిన సూర్యకుమార్(39), జి.వేమవరానికి చెందిన సాయి(30)గా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి


