హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలు స్వీకరించిన గిద్దలూరు ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరులో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు. వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.