హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్పీకి డాక్టర్స్ అసోసియేషన్ ఘన సన్మానం

NDL: డోన్ పట్టణంలోని DSP ఆఫీసు నందు ఈ రోజు డోన్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో DSP శ్రీనివాస్‌కు ఘనంగా సన్మానించారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని డిఎస్పీ ఇండియన్ పోలీస్ మెడల్‌కు పొందిన సందర్భంగా వారు సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్లు రాజేంద్రప్రసాద్ రెడ్డి, బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇండియన్ పోలీస్ మెడల్ రావడం చాలా సంతోషకరమన్నారు.