W.G: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే డిప్లమో కోర్సులకు మాన్యువల్ స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డా.సి.హెచ్.శ్రీనివాస్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిన సీట్లను ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వ్యవసాయ డిప్లమో కోర్సులకు స్పాట్ కౌన్సెలింగ్


