హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మంత్రి‌పై ఫైరైనా ఎమ్మెల్యే

NLG: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్లకి పార్టీలో ఉండే అర్హత లేదు అంటూ మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇస్తే.. నా బిడ్డ మాటలకు నాకు సంబంధం లేదని చెప్పటం బాధకరంగా ఉందని పేర్కొన్నారు. నీకు సంబంధం లేకపోతే ఆమె మాటలను నువ్వు ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నించారు.